ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!
వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లోని పలు ఎంఎంటీసీ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దు కానున్నాయో తెలుసుకుందాం.. అయితే ఎంఎంటీఎస్ లో ప్రయాణించే ప్రయాణికులు… రైల్వే నిర్వహణ కారణాల (Operational reasons) వల్ల హైదరాబాద్…



