యూరప్‌లో భారత్ కొత్త గేమ్ ప్లాన్.. భారత ప్రధాని మోదీ తొలిసారి స్లోవేకియా పర్యటన.. ఎందుకింత ప్రాధాన్యత..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, స్లోవేకియా పర్యటనపై కూడా అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఒకరు స్లోవేకియాను ద్వైపాక్షికంగా సందర్శించడం…






