ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి APADC టెండర్లు పిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన…