గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు…