అబ్రకదబ్ర.. గుట్ట లాంటి పొట్టకు ఛూమంత్రం.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. స్థూలకాయం గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. రాత్రి పడుకునే ముందు కొన్ని సహజమైన పానీయాలు తీసుకుంటే.. బరువు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఉరుకు పరుగుల జీవితంలో అధిక బరువు…