ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం
ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూషనిస్ట్ బీఎస్ రెడ్డి.. ప్రముఖులను గాలిలో తేల్చడం, మనుషులను రెండు ముక్కలు చేయడం వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను విస్మయపరుస్తారు. ఇదంతా భ్రమ కల్పించే కళ అని, దీని వెనుక సైన్స్, టెక్నిక్, నిరంతర సాధన ఉంటాయని ఆయన వివరిస్తారు. మ్యాజిక్ ఆస్కార్‌గా పేరొందిన ఇంటర్నేషనల్ మెర్లిన్…




