వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా…





