నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
తెలంగాణ వార్తలు

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి…

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు…

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
తెలంగాణ వార్తలు

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాద ఘటనపై తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికులు మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో.. కార్మికుల కుటుంబాలను…

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు
తెలంగాణ వార్తలు

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు

నల్గొండ నేతన్నలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. తమ కళా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కాలు అందుకోనున్నారు. చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర…

వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ…

తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన
తెలంగాణ వార్తలు

తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన

తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి… తెలంగాణలో మహిళల అభివృద్ధిపై…

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..
తెలంగాణ బిజినెస్ వార్తలు

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ - యశ్వంత్‌పూర్ - కాచిగూడ వందే భారత్…

మెడికల్ కౌన్సిల్ వర్సెస్ డెంటల్ కౌన్సిల్…!
తెలంగాణ వార్తలు

మెడికల్ కౌన్సిల్ వర్సెస్ డెంటల్ కౌన్సిల్…!

కుక్కపని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి. విండానికి కాస్త కటువుగా ఉన్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ వాళ్లు వల్లె వేస్తున్న నీతిసూత్రం ఇదే. పళ్లు పీకేవాళ్లు పళ్లు పీక్కోకుండా… ఇక్కడికొచ్చి ఏంటి ఓవరాక్షన్? దయచేసి మా పొట్ట కొట్టకండి మహాప్రభో… అని మొర పెట్టుకుంటున్నారు కాస్మొటిక్…

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ఈశాన్య అరేబియా సముద్రం…

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా కొలువులకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.లక్ష వరకు జీతం!
తెలంగాణ వార్తలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా కొలువులకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.లక్ష వరకు జీతం!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయనుంది.. బ్యాంక్ ఆఫ్ బరోడా..…