వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
తెలంగాణ వార్తలు

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని…

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.…

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం…

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో…

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ…

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ వార్తలు

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..…

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!
తెలంగాణ వార్తలు

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా 'నో స్టాక్' బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం…

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..

వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో.. గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అయితే.. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, చిల్లర గిరాకీ తగ్గినా కోడి మాంసం ధరలు మాత్రం…