యూఎస్ స్టాక్స్‌పై భారతీయ పెట్టుబడిదారుల ఆసక్తి.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
భారతదేశంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానలు మారుతున్నాయి. ముఖ్యంగా స్థిర ఆదాయాన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం యూఎస్ స్టాక్ మార్కెట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీల్లో పెట్టుబడికి…