ది గ్రాండ్ సీతా చరితం.. 4D టెక్నాలజీలో రామాయణం.. 513 మంది కళాకారులు ఒకే వేదికపై..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ది గ్రాండ్ సీతా చరితం.. 4D టెక్నాలజీలో రామాయణం.. 513 మంది కళాకారులు ఒకే వేదికపై..

ఈ కార్యక్రమం 13,27 మంది గ్రామీణ, గిరిజన విద్యార్థుల విద్యకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉచిత పాఠశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల చదువు కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో భారతదేశంలోని ఇతర నగరాలు, విదేశాలలో కూడా ప్రదర్శించబడుతుందని…

తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన
తెలంగాణ వార్తలు

తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన

తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి… తెలంగాణలో మహిళల అభివృద్ధిపై…

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..
తెలంగాణ బిజినెస్ వార్తలు

హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ - యశ్వంత్‌పూర్ - కాచిగూడ వందే భారత్…

గోవిందా గోవింద.. ఇకపై సాయంత్రం అన్నప్రసాదంలోనూ వడ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోవిందా గోవింద.. ఇకపై సాయంత్రం అన్నప్రసాదంలోనూ వడ

తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వడలు ఇప్పుడు రెండు పూటలపాటు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 70,000 నుండి 75,000 వడలు అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.. తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ…

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం – ఏపీలో వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం – ఏపీలో వానలే వానలు

అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రమంతటా ఉంటాయని వివరించింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి . గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని…