చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..

చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..

రోజూ వీటిని తినడం వల్ల శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవుతుంది. రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ పప్పులను కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్‌లా కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి, అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తీసుకోండి

ఆరోగ్యకరమైన సూపర్ స్నాక్: వీటిని మీరు రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ పిస్తా పప్పులను పచ్చిగా అయినా తినొచ్చు లేదా కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్‌లా కూడా దీనిని తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి, అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తీసుకోండి

ఇంకా మీరు వంటకాల్లో కూడా దీనిని తీసుకోవచ్చు: వీటిని ఎక్కువగా స్వీట్లలో వాడుతారు, మనం బాగా తినే హల్వాలో కూడా దీనిని తింటారు. బిర్యానీ , తీపి వంటకం పాయసం లాంటి వంటల్లో కూడా వీటిని ఎక్కువగా వాడతారు. ఎందుకంటే, ఇది అలాంటి టెస్ట్ ను ఇస్తుంది కాబట్టి చివర్లో వీటిని తప్పక వేస్తారు.

మెదడు పనితీరు: ఈ పిస్తా పప్పుల్లో ఉండే వీటిలోని లుటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇంకా జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవాళ్లు రోజుకు 20 తీసుకుంటే చాలా మార్పులు వస్తాయి కాబట్టి, మీరు వీటిని ఎంచక్కా తీసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా తినొచ్చు.

మధుమేహాన్ని కూడా ఇది అదుపు చేస్తుంది : ఇంకా చెప్పాలంటే ఈ పిస్తాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా ఇవి తగ్గిస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను అదుపులో పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రై ఫ్రూట్స్ లో ఇవి చాలా మంచివి .

ఏది తీసుకున్నా కూడా మోతాదుకు మించి మీరు వీటిని తీసుకోకండి. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Please follow and like us:
లైఫ్ స్టైల్ వార్తలు