భయపెడుతూ నవ్వులు పంచే ‘బకాసుర రెస్టారెంట్’.. రిలీజ్ ఎప్పుడంటే
ఈ ఆగస్టు 8 న తెలుగు సినీ ప్రియులకు 'బకాసుర రెస్టారెంట్' పేరుతో ఓ విందుభోజనం రెడీ అవుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్. తన నటనతో, డైలాగ్ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు…