వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?
వ్యూయర్స్‌తో పాటు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు కూడా ఐపీఎల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించుకున్నాయి. అడ్వర్టైజర్ల సంఖ్య గతంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. గతేడాది 65కు పైగా బ్రాండ్లు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య 45 కు పడిపోయింది. క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి ఐపీఎల్ 2026 సీజన్…










