మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోలో అత్యంత చౌకైన ప్లాన్స్‌ గురించి తెలుసా..?
బిజినెస్ వార్తలు

మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియోలో అత్యంత చౌకైన ప్లాన్స్‌ గురించి తెలుసా..?

ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్‌ను ఉపయోగిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం ఏ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉందో మీరు తెలుసుకోవాలి? మీరు 5 చౌకైన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.. జియో 11 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్…

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు

శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే…

మోహన్‌ బాబు నిజంగానే న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాడా? క్లారిటీ ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

మోహన్‌ బాబు నిజంగానే న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాడా? క్లారిటీ ఇదిగో

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. అయితే కన్నప్ప సినిమా వార్తల మధ్య ఒక ఆసక్తికర విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. మంచు విష్ణు ప్రధాన…

ఇంతేనా.. ఇంకో వెయ్యి ఇవ్వు.. రైతుల నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్.. చివరకు ఏమైందంటే..
తెలంగాణ వార్తలు

ఇంతేనా.. ఇంకో వెయ్యి ఇవ్వు.. రైతుల నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్.. చివరకు ఏమైందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తన కార్యాలయమే కేంద్రంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు తహాసిల్దార్ రాజారావు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అందాల్సిన సేవలకు లంచం డిమాండ్ చేస్తూ తమ అవినీతి దాహాన్ని తీర్చుకుంటున్నారు. కొందరు అధికారులు అందుకు.. రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరుగుతూ అధికారులు పట్టుబడుతున్నా..…

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి, భారతీయ తొలి తెలుగు మహిళగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు…

దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్…

ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు!
బిజినెస్ వార్తలు

ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు!

అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేయడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ తీవ్రంగా పడిపోయాయి. ఐటీ స్టాక్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, చమురు ధరలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగింది. నిపుణులు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇరాన్‌లోని…

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

మనకు సులభంగా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇది మన వంటకాల్లో తరచుగా వాడతాం. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న బెండకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. రోజూ బెండకాయ నీళ్లు తాగితే శరీరానికి జరిగే మేలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెండకాయను…

నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. కుబేర సక్సెస్‌ మీట్‌లో నాగార్జున..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. కుబేర సక్సెస్‌ మీట్‌లో నాగార్జున..

లవ్ స్టోరీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నశేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన కథ, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీ…

మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్‌ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్‌ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

యూజీసీ- నెట్‌ 2025 జూన్‌ సెషన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. నెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా.. యూనివర్సిటీ గ్రాంట్స్…