పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్
తెలుగు సంప్రదాయ వంటకాలలో ప్రత్యేక స్థానం పొందిన మినప సున్నుండలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ లడ్డూల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లల ఎదుగుదల నుంచి ప్రసవానంతర మహిళల ఆరోగ్యం వరకు ఎంతో మేలు…





