అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. కానీ ఇప్పుడున్న కాలంలో ఇల్లు కట్టాలంటే లక్షలు కావాల్సిందే. దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకుని ఆ కలను నిజం చేసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో…




