పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.…


