ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!
రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను గుర్తించిన శిశుసంక్షేమ శాఖ.. త్వరలోను ఈ ఖాళీల భర్తీని నోటీఫికేషన్…










