పిల్లల్లో తెలివితేటలు పెంచే షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు కొండంత బలం..
పిల్లలు స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి కావాలి అంటూ మారం చేస్తుంటారు. ఇక ప్రతీ సారి షాప్‌లో దొరికే ఫుడ్ పెట్టలేరు కదా, అందుకే బయట దొరికేవి కాకుండా ఇంటిలోనే ఈ లడ్డూ తయారు చేసి రోజుకు ఒకటి…





