30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మీరు బ్యాంకు నుంచి హోమ్ తీసుకుంటే ఏళ్ల తరబడి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపాటి ట్రిక్స్‌తో 30 ఏళ్ల పాటు చెల్లించే రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే చెల్లించే పద్దతి గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చాలా మంది సొంత ఇల్లు…



