పసిడి ప్రియులకు ఊరట.. నేటి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా
ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం… బంగారం ధర…