నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా గొడవలు జరిగాయి.. ఏడ్చేసిన నైనికా
వార్తలు సినిమా

నా బాయ్ ఫ్రెండ్ కు నాకు చాలా గొడవలు జరిగాయి.. ఏడ్చేసిన నైనికా

హౌస్ లో ఉన్న వారిలో ఇద్దరినీ పిలిచి వారికి హౌస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ చూపించి. మిగిలిన వారికి లాలీపప్స్ ఇచ్చి అవి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్ ముందుగా అభయ్, నిఖిల్ కు గిఫ్ట్ ఇచ్చాడు. అభయ్ వాళ్ళ నాన్న వాచ్,…

క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి
తెలంగాణ వార్తలు

క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి

తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) ఏర్పాటు చేశామని TDCA ఛైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో క్రికెట్‌ మౌళిక సదుపాయాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ…

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..
తెలంగాణ వార్తలు

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..

హైదరాబాద్‌లో ఓ సంస్థ.. అధిక వడ్డీ ఆశ చూపి.. వేల మందిని ముంచేసింది. కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా.. 700కోట్లు వసూలు చేసి.. బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం…

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక

మంగళగిరిలో మనీ వినాయక్‌. పాల్వంచలో కరెన్సీ గణేష్‌. ఆ ఇద్దరే కాదు కాంపిటేషన్‌లో ఇంకా చాలా మంది విఘ్నేష్‌లున్నారు. మరి కౌన్‌ బనేగా కరోడ్‌పతి? . భక్తితో కొలిచి తృణమో ఫణమో కానుకులు ఇవ్వడం కాదు. శక్తి కొలదీ ఏకంగా కోట్లలో క్యాష్‌ నీరాజనం కొనసాగుతోంది. అసేతుహిమాచలం వైభవంగా…

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్‌ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… ఘాట్‌ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్‌ వల్ల..…

రైతులు పీఎం కిసాన్‌ సాయం పొందడం ఎలా? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
Uncategorized

రైతులు పీఎం కిసాన్‌ సాయం పొందడం ఎలా? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. అయితే ఇప్పటి వరకు 17వ విడత డబ్బులు అందుకున్న రైతులు..…

ఆయన కోసం అవసరమైతే బిగ్ బాస్‌కు వెళ్తా.. రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్
వార్తలు సినిమా

ఆయన కోసం అవసరమైతే బిగ్ బాస్‌కు వెళ్తా.. రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్

రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ సంచలన ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేశాడని,తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో నటితో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా‌తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది టాలీవుడ్ యంగ్…

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన
తెలంగాణ వార్తలు

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన

క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్‌ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్‌ జ్యోత్స్న బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటల…

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని…

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ…