బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయలలోని పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ నివారణకు మంచిది. బెండకాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. మంచి ఆరోగ్యానికి పండ్లు, కూరగాయాలు మంచి పౌష్టికాహారం అని అందరికీ తెలిసిందే..!…