ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ టికెట్స్ చెల్లవు.. వారికి మాత్రమే SRH మ్యాచ్‌కు అనుమతి!
ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే చివరి ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ మ్యాచ్ కోసం టికెట్స్‌కు భారీ డిమాండ్ ఉండడంతో దాన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేసుకుంటున్నారని.. జనాలు అందరూ కేవలం అధికారిక వెబ్సైట్ నుంచి…










