కలెక్షన్ కింగ్ 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం.. హీరోగా, నిర్మాతగా సినీరంగంలో మోహన్ బాబు..
మోహన్ బాబు… తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టాడు డైలాగ్ కింగ్. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు ఐదు దశాబ్దాల…