21 రోజులు ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగి చూడండి..! శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

21 రోజులు ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగి చూడండి..! శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు. ఎండాకాలం, వానలు, చలికాలం అనే తేడా లేకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే మంచిదని…

గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతుందంటే
బిజినెస్ వార్తలు

గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. బంగారం ధరలు తగ్గాయోచ్.. తులం ఎంతుందంటే

బంగారం ధరలు తగ్గుతున్నాయ్. నవంబర్ నెల మొదటిలో గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ ఇస్తూ.. ధరలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ పెరగగా.. ఇప్పుడు రెండు రోజుల నుంచి స్వల్పంగా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎలా ఉందంటే.. మగువలకు గుడ్‌న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో…

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్
తెలంగాణ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

కులగణన సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి…

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు
తెలంగాణ వార్తలు

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు…

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలో మరో చిరుత మృతదేహాన్ని…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు…