చల్ల గాలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ తప్పు మాత్రం చేయకండి..!
చలికాలంలో 50 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు. ఆ వయసు పైబడిన వృద్ధులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఈమధ్య హైదరాబాదులో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో బెల్స్ పాల్సి కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రిలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. చల్లని…