కరోనా తర్వాత ఎందుకు గుండె పోటు కేసులు పెరుగుతున్నాయో కనిపెట్టేసిన ఎయిమ్స్..
కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు గణనీయంగా పెరిగాయని ఎయిమ్స్ తెలిపింది. కోవిడ్ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే కరోనా తర్వాత గుండెపోటు కేసులు ఎందుకు పెరిగాయి. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసింది. ఢిల్లీలోని…