ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైతే టెన్షన్ పడకండి..! ఈ చిట్కాలు పాటిస్తే ప్రమాదం నుండి బయటపడొచ్చు..
ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వ్యక్తి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి. పాములంటే సాధారణంగానే అందరికీ భయమే..కొన్ని రకాల పాములు కాటేస్తే…