పెళ్లికాని అబ్బాయిలకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)..…










