మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
బిజినెస్ వార్తలు

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో.. మీరు మారుతి సుజుకి…

మామిడి ఆకుల్లో ఆరోగ్య మంత్రం..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మామిడి ఆకుల్లో ఆరోగ్య మంత్రం..! అద్భుతమైన ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

మామిడిపండు.. అందరికీ ఎంతో ఇష్టమైన పండు.. పిల్లల నుంచి పెద్దల వరకు మామిడి పండు పేరు వినగానే నోట్లో నీళ్లురుతాయి..ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ, దీనితో పాటు, మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో విలువైనవని మీకు తెలుసా..? వీటిలో…

విడాకుల ఎపిసోడ్‌ గురించి చైతూ ఏమన్నారు?
వార్తలు సినిమా

విడాకుల ఎపిసోడ్‌ గురించి చైతూ ఏమన్నారు?

కొన్ని విషయాలు నెవర్‌ ఎండింగ్‌గా సాగుతూనే ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీద ఆసక్తి కూడా అదే రేంజ్‌లోనే ఉంటుంది. వాటిలో ఒకటి చైతూ - సామ్‌ డైవర్స్. దీని గురించి లేటెస్ట్ గా మాట్లాడారు నాగచైతన్య. ఇంతకీ చైతూ ఏమన్నారనే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది జనాల్లో. పర్సనల్ లైఫ్‌…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు
తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు

ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో…

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
తెలంగాణ వార్తలు

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన…

కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.

ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి.మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల…

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..

అత్యంత అరుదైన కలివి కోడి (జార్డన్స్‌ కోర్సర్‌) శేషాచలం అటవీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు 'ఐసర్‌' పరిశోధన శాస్త్రవేత్త వీరల్‌ జోషి తెలిపారు. తిరుపతిలోని IISER (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌)లో నిర్వహించిన 'బర్డ్‌ అట్లాస్‌-2' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో కలివి కోడి…

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!
బిజినెస్ వార్తలు

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!

e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు "eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు గిగ్ వర్కర్లలో షాప్ హెల్పర్లు,…

వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వీరికి దానిమ్మ వేరీ డేంజర్…! ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.. తిన్నారంటే..

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులోని పోషకాలు విటమిన్ సి, కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ…

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
వార్తలు సినిమా

ఓటీటీలోకి రానున్న సుమంత్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో సుమంత్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లతో వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు. దీంతో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని…