నితిన్ ‘రాబిన్ హుడ్’ కోసం డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో బ్యాట్ తో ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించిన అతను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించనున్నాడు. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటించాడు. పేరుకు ఆస్ట్రేలియా…










