స్కూల్ టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..
సమయం, సందర్భం చూసి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. తోటి ఉపాధ్యాయులు, మిత్రుల నుండి లక్ష రూపాయలకు పైగా కాజేసిన ఘటన తీవ్ర కలకలం…










