మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. లైవ్
మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ…










