జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్ కార్డులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ పరీక్షల తేదీలను ఎన్టీయే విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షలు తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు…










