ఏప్రిల్ 9 నుంచి బడి పిల్లలకు సమ్మెటివ్-2 పరీక్షలు.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలలకు మార్చి 15 ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు పనిచేస్తున్నాయి. ఇక విద్యార్ధులకు వేసవి సెలవులకు ముందే వార్షిక పరీక్షలు నిర్వహించవల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల…