ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!
ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పోలిస్తే 5.6 శాతం కంటే మెరుగ్గా ఉంది. ప్రభుత్వ వ్యయం, పట్టణ వినియోగం మెరుగుపడటం వల్ల Q3 - GDP వృద్ధి 6.2-6.3 శాతం…