సునీతా విలియమ్స్ వచ్చిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూలో ఒక్కో సీటు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
డ్రాగన్ క్రూ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 42 సార్లు ప్రయాణించింది. ఇది ఒకేసారి ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లగలదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌక. ఇది నిరంతరం వ్యోమగాములను, సరుకును అంతరిక్ష కేంద్రానికి, తిరిగి తీసుకువెళుతుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన NASA వ్యోమగాములు…