ఔనా.. నిజమా.. తులం బంగారం ధర లక్ష దాటుతుందా..?
బంగారం, వెండి ధరలను మీరు మీ ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. స్థానిక పన్నులు, ఇతర పన్నులు దీనికి జోడిస్తారు. అందువల్ల, ధర నగరం నుండి నగరానికి మారుతూ ఉంటుంది. ధరలను ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, శని, ఆదివారాలు…