పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి……