పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్ అవుతోంది. దేశంలో బంగారం ధరలు…