అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే.
గోల్డ్ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…