బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..

బంగారం ధరలు కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‏లో మాత్రం గోల్డ్ రేట్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భారతీయులకు పసిడి అంటే చాలా ఇష్టం. ఇక మహిళలకు బంగారం మీద ఉండే మక్కువ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది.…

రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!

ప్రతి వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే దాల్చిన చెక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే దాల్చిన చెక్క పొడి రూపంలోనే కాదు.. నీళ్లలో మరిగించి తాగడం వల్ల కూడా అంతే అద్బుతమైన…

వణుకుపుట్టించే హారర్ వెబ్ సిరీస్.. అయినా ఎగబడి చూసిన జనాలు.. ఎందుకంటే..
వార్తలు సినిమా

వణుకుపుట్టించే హారర్ వెబ్ సిరీస్.. అయినా ఎగబడి చూసిన జనాలు.. ఎందుకంటే..

సాధారణంగా హారర్ సినిమాలు ఆద్యంతం వణుకుపుట్టిస్తాయి. అయినప్పటికీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు హాలీవుడ్ హారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ హారర్ జానర్ సినిమాలను రూపొందిస్తున్నారు. ఒక గ్రామంలో…

జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌…

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల…

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్. నిర్మాణాలకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు కీలక విషయాలు ప్రస్తావించింది పురపాలకశాఖ. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్‌ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. పలు మార్గదర్శకాలను…