బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా
బంగారం కొనాలనుకున్నవారికి అచ్ఛేదిన్ ఇప్పట్లో వచ్చేలా లేవు. గోల్డ్ షాపింగ్ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. పెరగడం అంటే అలా ఇలా కాదు.. బ్రేకుల్లేని బుల్డోజర్ మాదిరి దూసుకుపోతున్నాయ్.. బంగారం ధర…