తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…