పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
గత కొన్ని ఏళ్లుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ స్థిరంగా కొనసాగడం లేదు. 2024 చివరి త్రైమాసికంలో పసిడి ధర కొంచెం తగ్గుముఖం పట్టింది. అదే బాటలో వెండి కూడా పయనిస్తుంది. దీనికి ముఖ్య కారణంలో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే.. దీంతో మార్కెట్ లో డాలర్…