ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో కీలక మార్పులు
ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4…