లోకేష్‌ను కదిలించిన వీడియో.. ఈ చిన్నారి పరిస్థితి చూస్తే కన్నీరు ఆగదు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఓ బాలుడు భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్స్ వేదికగా లోకేష్ పోస్ట్ చేశారు. ఆ వీడియో చూడగానే తన గుండె తరుక్కుపోయిందన్న మంత్రి వెంటనే బాలుడిని సంరక్షిస్తామని, ఆ పని చేయించిన వారిపై…