రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం…










